హైదరాబాద్: మంత్రుల బృందం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మంత్రి ఆనం నివాసంలో సమావేశం కానుంది. రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స …
ధర్మారం : కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని శాయంపేట నుంచి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని తల్లిదండ్రులు తీర్మానించారు. కొన్నేళ్లుగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వేళ్లడంతో గ్రామంలో …
హైదరాబాద్: గాలి బెయిల్ వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతుంది. తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా మొన్న అరెస్టెన జడ్జి లక్ష్మినరసింహరావు సీబీఐ విచారణలో …
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా భాజపా నేత జశ్వంత్‌సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. యూపీఏ అభ్యర్థి హమీద్ అన్సారీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి …
న్యూఢిల్లీ : తాము ఎప్పటినుంచో యూపీఏలో భాగసామ్యపక్షంలో ఉన్నామని ఇకాముందు కూడా అలాగే కొనసాగతామని ఎన్సిపీ నేత కేంద్రమంత్రి ప్రపుల్ పటేల్ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు …
హైదరాబాద్: ఎమ్మార్‌ప్రాపర్టీస్ కేసులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ వరప్రసాద్ బెయిల్ కోసం పిటీషన్ వేశారు. నిమ్మగడ్డ బెయిల్ పిటీషన్‌పై కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా …
హైదరాబాద్:కూకట్‌పల్లిలోని ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు నిరసన నినాదాలు చేశారు. సిరిసిల్లలో విజయమ్మ ఒక్క రోజు దీక్షకు నిరసనగా వారు ఈ నిరసనకు దిగారు. తెలంగాణపై …