మరోసారి మంత్రుల బృందం సమావేశం

హైదరాబాద్‌: మంత్రుల బృందం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మంత్రి ఆనం నివాసంలో సమావేశం కానుంది. రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మంత్రుల బృందం నివేదిక సమర్పించనుంది.

తాజావార్తలు