ఎడిట్ పేజీ

ఎవరినీ నమ్మొద్దు..పోరాటం ఆపొద్దు

తెలంగాణ ప్రజలారా.. తస్మాత్‌ జాగ్రత్త ! కొందరు రాజకీయ నాయకులు మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి మీ దృష్టిని మళ్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణ కోసం …

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 10th

దళిత తిరుగుబాటు దారులే ముస్లింలు నిజానికి సమ్మతి అనేదానికంటే విధిలేని అంగీ కారమంటే బాగుంటుందేమో. తరాల తరబడి జరి గిన అణచివేతను ఒక ‘ఫొర్సు’ వుధృతిని తట్టు …

‘బాబు’గారికి బీసీలు గుర్తొచ్చారోచ్‌

తొమ్మిదేళ్లు పాలించినప్పుడు గానీ, ఆ తర్వాత ఐదేళ్లు ఖాళీగా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలప్పుడు గానీ, ఆ తర్వాత గడిచిన ఈ మూడేళ్లలో …

అవినీతికి అండగా !

బోఫోర్స్‌ స్కాం మొదలు నేటి వరకు మన దేశంలో జరుగుతున్న స్కాంలకు లెక్కే లేకుండా పోయింది. అదే విధంగా స్కాముల్లో గల్లంతవుతున్న ప్రజాధనానికి కూడా లెక్క లేకుండా …

మౌనముని..

‘టైమ్‌’ బాంబు పేలింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ ఒక్కసారిగా సోమరితనాన్ని వదిలి తన అమ్ములపొదిలోని అస్త్రాలకు పదునుపెట్టింది. దేశాన్ని అసమర్థ ప్రధాని పాలిస్తున్నారని తాము చేసే వాదనకు …

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 9th

అందరిలోని ‘హిందూత్వ అంశ’ బయటపెట్టిన ముస్లిం మైనారిటీ వాదం స్త్రీవాదం కానీ, దళితవాదంకానీ, స్థానికతావాదం కానీ పూర్తి సమ్మతి పొందాయనుకోవడం ఒక అబి óప్రాయం మాత్రమే. మైనారిటీ …

వినుడి.. వినుడి.. టీజీ, గోపాల కథలు

తెలంగాణ ఉద్యమ ధాటికి అప్పుడప్పుడు కేంద్రంలో చలనం రావడం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్న వార్తలు మీడియాలో రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలా జరిగినప్పుడు వెంటనే …

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 8th

హిందువులు ఈ దేశస్థులు కారు ముస్లిం సాహిత్యానికి ఇంతవరకు ఎవరూ ఫిలాసఫిని త యారు చేసుకోలేదు. ఆ ప్రయత్నం జరిగితే బా గుంటుంది. హిందువులమని చెప్తున్నవాళ్లు ఈ …

మహాసంగ్రామం దిశగా మహోద్యమం అడుగులు

ఒకప్పుడు ఉద్యమం. నిన్నటి వరకు ఓ మహోద్యమం. నేడు ఆ మహోద్యమమే ఓ మహాసంగ్రామం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ …

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 6th date

పెళ్ళి కోషిప్‌ వుంటె మా ఇంటీమీద పడ్డది మా పుప్పా,పుప్పు నజర్‌,నా తర్వాత నా బహెన్‌ జేబున్నిసాబేగంను ఇచ్చి షాది చేయమని కొషిప్‌ చేసిన్రు. దాంతోని షాది …