Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

తెలంగాణ నీళ్ల తరలింపునకు సర్కార్‌ పన్నాగం

తెలంగాణ ప్రాంత సాగునీటిని కిరణ్‌కుమార్‌ సర్కార్‌ సీమాంధ్రకు అక్రమంగా తరలించేందుకు పన్నాగం పన్నింది. ఈ దోపిడీ యత్నానికి తెలంగాణ మంత్రి సుదర్శన్‌రెడ్డి తలూపారు. తెలంగాణ ఉద్యమం ఊహించని విధంగా ఉధృతంగా తరణంలో సీమాంధ్ర సర్కార్‌ సాగర్‌ నీటిని అక్రమంగా…

కరువు మేఘాలు కమ్ముకున్నాయా?

కష్టాల్లో ఖరీఫ్‌ రాష్ట్రం మీద అంటే ఇతిమిద్దంగా నిర్ధారించ లేకపోతున్నారు. ఎందుకంటే విత్తనాలు విత్తిన దుక్కులు ఆకాశం వైపు ఆశగా చూస్తుంటే అమ్మో ఈసారి కూడా వరుణుడు పగపట్టాడా? అని అనిపించకమానదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పక్షం రోజులు…

నిజాలకు నిప్పు

ఏమైందో ఏమో కానీ గతవారం ముంబయి సచివాలయంలో కరెంట్‌కు ఒక్కసారిగా కోపమొచ్చింది. వర్షాకాలంలో విద్యుత్‌ షార్ట్‌ సర్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏముంది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అంటూ జరిగిన విషయాన్ని అక్కడి ఏలికలు చిన్నదిగా చేసి చూపే…

కళంకిత మంత్రులు రాజీనామా చేయరా?

కళంకిత మంత్రులపై కిరణ్‌కుమార్‌ సర్కార్‌ కనికరం చూపిస్తోంది. అవినీతిని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం దురదృష్టకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రమంత్రులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. వైఎస్‌…

తెలంగాణ ఏర్పాటు దిశగా యూపీఏ

తెలంగాణ అంశంపై సానుకూల నిర్ణయాన్ని ప్రకటించే దిశగా కేంద్రం అడుగులేస్తోరది. ఉప ఎన్నికల అనంతరం మారిన రాజకీయ సమీకరణలతో ఒక్కసారిగా తెలంగాణ అంశం ఢిల్లీ పెద్దలకు వేడి పుట్టించింది. దీంతో వారిలో కదలిక మొదలైంది. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్ర…

ప్రణబ్‌కు ఎట్ల ఓట్లేస్తరో టీఎంపీ లే చెప్పాలి

ప్రణబ్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రధానాంశం కావాలన్న చర్చను మొదట కోదండరాం, తర్వాత సీపీఐ, ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్‌) దశాబ్ద పోరాట మహాసభలో లేవనెత్తింది. చాలా అంశాలను తెలంగాణ ఉద్యమ నాయకత్వం తెలంగాణకు అనుకూలంగా…

దళితులకు భూమి దున్నే హక్కు లేదా?

నాడు కారం చేడు, చుండూరు, ఖైర్లాంజి, నేడు శ్రీకాకుళం లక్ష్మీపేట! దళితులపై ఊచకోత, ఐదుగురు బలి. వార్తా పత్రికలకు, టీవి చానళ్ళకు అంతగా రుచించని అంశం. అరవై సంవత్సరాలు పైబడిన భారతదేశ స్వాతంత్రం మింగుడు పడని ప్రశ్నలను అట్లనే…

సజీవంగా ఉన్న ముఠాతత్వం

మఠాకక్షలు, ముఠా కొట్లాటల గురించి మాట్లాడితే అదేదో పాతకాలం విషయం అయినట్టు గడిచిపోయిన విషయాన్ని అనవసరంగా పదేపదే తవ్వి తీసి వినోదిస్తున్నారని మీడియాపైన, విశ్లేషకులపైన విరుచుకుపడడం రాయలసీమకు చెందిన నాయకులు ఈ మధ్య నేర్చుకున్నారు. ప్రతీ హత్యనూ ఫాక్షన్‌…

ఆ పార్టీలు దొందు దొందే !

తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా అభివృధి జ రిగిందా లేక కాంగ్రెస్‌ హయాంలో జరిగిందా అని అనుకుంటాం. ఈ ప్రశ్నకు జవాబుచెప్పే ముందు కాంగ్రెసోళ్లు పాలించిన సమయం,వాళ్లు చేసిన అ భివృద్ధి తెలుగుదేశం పాలన సాగిన టైం, వాళ్ల హ…

బలిదానం తప్ప వేరే దారి లేదా ?

బొంబాయిలో ఉండే సంగమేశ్వర్‌రావు గారికి తెలంగాణ అంటే పంచ ప్రాణాలు. అతను ఇంజ నీర్‌గా వృత్తిరీత్యా అక్కడున్నాడు గానీ, ఆయన ప్రతిక్షణం తెలంగాణ తప్ప మరొకటి ఆలోచించ డు. ఎప్పటికప్పుడు పరిణామాలు గమనిస్తూ తె లంగాణవాదులు ఏం చేయాలో…