మహాసంగ్రామం దిశగా మహోద్యమం అడుగులు
ఒకప్పుడు ఉద్యమం. నిన్నటి వరకు ఓ మహోద్యమం. నేడు ఆ మహోద్యమమే ఓ మహాసంగ్రామం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేయని ఉద్యమ రూపం లేదు. ఒక ప్రాంతానికి చెందిన…
ఒకప్పుడు ఉద్యమం. నిన్నటి వరకు ఓ మహోద్యమం. నేడు ఆ మహోద్యమమే ఓ మహాసంగ్రామం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేయని ఉద్యమ రూపం లేదు. ఒక ప్రాంతానికి చెందిన…
పెళ్ళి కోషిప్ వుంటె మా ఇంటీమీద పడ్డది మా పుప్పా,పుప్పు నజర్,నా తర్వాత నా బహెన్ జేబున్నిసాబేగంను ఇచ్చి షాది చేయమని కొషిప్ చేసిన్రు. దాంతోని షాది కుదిరింది. ఏదో మాకు న్నదాంట్లో కొద్దిగిచ్చి షాది చేసిండు మా…
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ధ్యేయంగా గల టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆకాంక్ష కనబడాల్సిన చోట, తెలంగాణ చప్పుడు వినబడాల్సిన చోట ఎందుకో మౌనం వహించింది. మౌనం వహించిన ప్రతిసారీ మా మౌనం వ్యూహాత్మకం అంటూ ప్రకటించే ఆపార్టీ…
గోనెపట్టా పక్కకనుకుంట లొపల్కి పోయ్యి ముక్కు పల్లోతొ కూసుందొ లేదో కాళ్ళనిండ ఏందో పారుతున్నట్టయింది. పరీక్షగా చూస్తె బొద్దింకలు…చీమలు…ఎలుకలు గూడ తిరుగు తున్నట్లుంది.ఆమె మోకాలు ఎక్కిందోక బొద్దింక. దాన్ని విదిలించుకుంట భయంతోని ఒక్క గెంతుల బయటకొచ్చి పడ్డది షమీమ్ …
తెలంగాణ వనరులను దశాబ్దాల పాటు కొల్లగొట్టినా సీమాంధ్ర పాలకుల దాహం తీరినట్లులేదు. నాగార్జునసాగర్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరినా తెలంగాణ ప్రజలకు తాగునీరు లభించే పరిస్థితి లేకున్నా సీమాంధ్ర పాలకులు వర్ఫాభావ పరిస్థితులు సాకుగా చూపిస్తూ కృష్ణా డెల్టాకు…
ఏ పావురాలైతే మమ్మల్ని సూసి హడావిడి సేసే వో-ఏవైతే మా భుజాలెక్కి ఆటలాడేదో ఏవైతే మా బుగ్గల్ని ముద్దాడేవో ఏవైతే మా గురయ్యగాడి కోసం కళ్ళు తెరచుకొని ఎదురు చూసేవో ఆ చు క్కల పావురం,కుంటిపావురం ప్రాణం పోయి…
తెలుగోళ్లందరూ ఒకటేనంటూ పనిగట్టుకొని ఆనాడు విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంతోనే సీమంధ్రుల మోసాలు ప్రారంభమయ్యాయి. నీళ్లు,నిధులు,ఉద్యోగాలు ఇలా ఒక్కటేమిటి ప్రతిదాంట్లోనూ సమయం దొరికినప్పుడల్లా అందినకాడికి అందుకపోవడమే సీమాంధ్రులు మొదటినుంచి చేస్తున్న పని. ప్రతి దాంట్లోనూ తెలంగాణ పట్ల అంతులేని…
ఎందుకో నాకంటే గురయ్యగాడినే ఎక్కువగా యిష్టపడేయి. దర్గాలో కాలుపేడ్తామొ లేదో ఒక సుక్కల సుక్కల (బట్టల బట్టల) పావురముండేది, అది గురయ్యగాడి బుజంమీద కూకునేది. ముక్కుతో వాడి బుగ్గల్ని ముద్దు పెట్కునేది, లాబుగా వున్న దాని మెడను సాపి…
చిరకాలము జరిగెను మోసం..బలవంతుల పన్నాగాలు బలహీనులను కాల్చుకు తినడం..ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఒక జాతి మరొక జాతిపై బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించెను. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఇది తెలంగాణ చరిత్రకు సరిగ్గా సరిపోయే…
వైద్యో నారాయణో హరి అన్న నానుడి నిజం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరం తర సేవలకు ఈ మాత్రం గుర్తింపు చాల దేమా! ప్రతి వృత్తీ దేనికదేీ సాటి అయిన ప్పటికీ వైద్య వృత్తి వాటికి…