గ్యాలేరీ

గబ్బా స్టేడియంలో పరిమళించిన ప్రేమలవ్‌ ప్రపోజల్స్‌తో ఏకమైన జంట

బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇక్కడి గబ్బా స్టేడియంలో ఆస్టేల్రియా`ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు స్టేడియంలో ఓ జంట …

యాషెస్‌ సీరిస్‌లో 425 పరుగుల చేసిన ఆస్టేల్రియా

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ జట్టు 220/2 స్కోరు బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఆస్టేల్రియా జట్టు భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో …

రికార్డు బద్దలు కొట్టిన జోరూట్‌

ఈ ఏడాదిలో ఏకంగా 1541 పరుగులు బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ సారధి జోరూట్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ఆస్టేల్రియాతో ఇక్కడ …

వన్డే కెప్టెన్‌గా కోహ్లీని తప్పించడం సరికాదేమో

మాజీక్రికెటర్‌ మదన్‌లా అభిప్రాయం ముంబై,డిసెంబర్‌10(జనం సాక్షి ): టీమిండియా వన్డే  కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లిని తొలగించి రోహిత్‌ శర్మని నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకున్న …

విదేశాల్లో రహానే బాగా రాణిస్తాడు: ఎమెస్కే 

ముంబై,డిసెంబర్‌10(జనం సాక్షి ): దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్‌ టెస్ట్‌ జట్టును బీసీసీఐ ప్రకటించినా..గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని అజింక్య రహానే పై వేటు తప్పదని అంతా భావించనప్పటికీ.. అనుహ్యంగా …

కేంద్రరాష్టాల్ర సంబంధాలపై పునర్నర్వించాలి

పన్నుల వాటాలపైనా స్పష్టత కల్పించాలి కేంద్ర,రాష్ట్ర విధులపైనా సమగ్ర చర్చ చేయాలి నీతి ఆయోగ్‌ లక్ష్యాలపై మళ్లీ చర్చించాలి న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  వచ్చే ఏడాది బడ్జెట్‌ సమర్పణకు గాను …

పలు భంగిమల్లో నటి ప్రియా వారియర్స్‌

కన్నుగీటి చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్‌ను పెంచుకున్న నటి ప్రియావారియర్‌ ఇన్‌స్టాలో బోలెడు ఫోటోలను షేరు చేసింది. వివిధ భంగిమల్లో ఈ భామ సరికొత్త లుక్స్‌తో అదుర్స్‌ …

కాంచన` 3 రష్యన్‌ నటి ఆత్మహత్య

రాఘవ లారెన్స్‌ నటించిన కాంచన 3లో దెయ్యం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి రష్యన్‌ యువతి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో …

పాతప్రయాణం కొత్తగా మొదలైందన్న కరణ్‌

రణ్‌వీర్‌ సింగ్‌ ` అలియా భట్‌ జంటగా ’రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పదేళ్ళ తర్వాత మళ్ళీ …

విక్రమ్‌ సినిమాకు మహాన్‌ పేరు ఖరారు

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన 60వ సినిమాగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ …