గ్యాలేరీ

సుష్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్‌ బాబు

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్‌`అవుట్‌ …

నాలుగు సినిమాలకు 500కోట్ల మాటే

ప్రభాస్‌ రాబడిపై సినీవర్గాల్లో టాక్‌ వరుస చిత్రాలతో ప్రభాస్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అంతేగాకుండా డబ్బుల పరంగా కూడా బాగానే రాబడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న …

వెడ్డింగ్‌ కార్డుతో భలే ప్రచారం

మళ్లీ మొదలయ్యిందికి భలే క్రేజీ సుమంత్‌ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్‌ విూడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే సోషల్‌ విూడియాలో …

వర్మ తుంటరి చేష్టలపై నెటిజిన్ల మండిపాటు వయసు పెరిగే కొద్దీ ఏవిూ పాడుబుద్దని వ్యాఖ్యలు ఒకప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనే వారు. …

మా కార్యాలయం చుట్టూ ఎన్నికల హావిూలు

స్థలం చూశానంటూ మంచు విష్ణె పోస్ట్‌ ఈసారి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు అంతా కార్యాలయ భవనం చుట్టే తిరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి …

పంత్‌కు షాక్‌ ఇవ్వనున్న డీసీ

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఐపీఎల్‌లో ఢల్లీి క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌కు ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం షాక్‌ ఇవ్వనుందా అంటే.. అవుననే అంటున్నాయి ఆ ఫ్రాంఛైజీ వర్గాలు. …

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న డొమినిక్‌ థీమ్‌

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): డిఫెండిరగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను …

8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి

బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే …

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని …

ఫ్రస్ట్రేషన్‌కు లోనై రూట్‌ వికెట్‌ పారేసుకుంటాడు

ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను …