ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ నేతృత్వంలో జరిగిన సోదాల్లో పోలీసు సిబ్బంది పాల్గొని ప్రతి …

సంక్షేమంలో మనమే నంబర్‌వన్‌: ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో …

అడవిపందుల దాడితో పంటలకు నష్టం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి పందుల బెడద రైతులను ంటివిూద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే పంటలను పందుల మంద ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా మక్కపంటకు తీవ్ర …

ఉపాధి కూలీలకు ఎండాకాలం రక్షణ

వ్యవసాయ పనులు ముగియడంతో పెరుగుతున్న సంఖ్య ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లాలో వేసవిలో ఎక్కువ మంది కూలీలు ఉపాధిహావిూ పనులకు హాజరయ్యేలా డీఆర్‌డీవో అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మరోవైపు …

మార్కెట్లలో సిసి కెమెరాల ఏర్పాటు

కిసాన్‌ మిత్ర ద్వారా సమస్యల పరిష్కారం ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): మార్కెట్‌ యార్డుల్లో తరచూ గొడవలు, ఆందోళనల దృష్ట్యా ఇక వాటిని అరికట్టేందుకు ప్రత్యక్ష చర్యలు తీసుకోబతున్నారు. ప్రతి మార్కెట్‌ …

తండాలను పంచాయితీలుగా చేస్తామన్న హావిూ నెరవేరింది

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): తండాలను పంచాయమితీలుగా మార్చి ఇచ్చిన హావిూని నిలబెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. …

ఆటో డ్రైవర్లకు పోలీస్‌ పాఠాలు

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): నిబంధనలు పాటించని డ్రైవర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాల నివారణ, నిబంధనలపై ఆటోడ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, …

వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా సమగ్ర సమాచారం

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా నాలుగేళ్లకోసారి నిర్వహించే అటవీ జంతువుల గణనను జనవరి 22 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించి అనేక వివరానలు సేకరించారు. అటవీ ప్రాంతాల్లో …

కొత్తగా మరో ఆరు సింగరేణి గనులు

నేడు శంకుస్థపాన చేయనున్న సిఎం కెసిఆర్‌ మంచిర్యాల,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా  శ్రీరాంపూర్‌ వేదికగా ఆరు కొత్త  భూగర్భ గనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో దాదాపు …

మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లు..అక్రమంగా నిల్వలు

మద్దతు ధరలు ఎక్కువ ఉండడంతో వ్యాపారుల ప్లాన్‌ ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కంది పంటకు క్వింటాకు రూ.4500కు మించడం లేదు. జిల్లాకు చెందిన కొందరు దళారులు పక్కరాష్ట్రం నుంచి …

తాజావార్తలు