కరీంనగర్

అమెరికాలో కరీంనగర్‌ శాస్త్రవేత్త అదృశ్యం

కరీంనగర్‌: అమెరికాలో ఆచూకీ  లేకుండా పోయిన కరీంనగర్‌ వాసి గురించి విదేశాంగ శాఖకు ఫిర్యాదు అందించి జగిత్యాల మండలం మోరంపల్లికి చెందిన వృక్ష శాస్త్రవేత్త బర్రె రామస్వామి …

భార్యను నరికి చంపిన భర్త

రామగుండం : కుటుంబకలహాల నేపథ్యంలో  ఓ వ్యక్తి తన భార్య, అత్తపై దాడి చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ …

కరీంనగర్‌ జిల్లాలో వృద్ధుడు సజీవదహనం

కరీంనగర్‌: ఇంటికి  నిప్పంటుకుని వృద్ధుడు సజీవదహనమయ్యాడు. ఈ ఘటన జమ్మికుంట మండలం మల్యాలలో చోటు చేసుకుంది. వృద్ధుడి సజీవదహనంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అఖిలపక్షంలో అభిప్రాయం చెప్పాలని నిలదీస్తాం : యనమల

అఖిలపక్షానికి యనమల, శ్రీహరి కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా పొత్కపల్లిలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. అఖిలపక్ష సమావేశాంలో అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తామని తెదేపా నేత …

బాబు ! ఈసారైనా మాటపై ఉండు

పాదయాత్రలో బాబును కలిసిన టీ జేఏసీ సుల్తానాబాద్‌, డిసెంబర్‌ 25 (జనంసాక్షి) : చంద్రబాబూ.. తెలంగాణపై ఈసారైనా మాటపై ఉండాలని, 28న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే …

ముగిసిన తెదేపా తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం

కరీంనగర్‌: అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కరీంనగర్‌ జిల్లాలోని రేగడిమత్తికుండలో ఈ రోజు జరిగిన సమావేశానికి …

28న మోసం చేస్తే .. బాబు యాత్ర తెలంగాణలో ఇంచుకూడా కదలనివ్వం

కాంగ్రెస్‌ మాటతప్పితే ఎంపీలుగా బాధ్యత తీసుకుంటాం – ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న …

ప్రైవేటు పాఠశాలలకు అండగా తెదేపా : బాబు

కరీంనగర్‌: ప్రైవేటు పాఠశాలల సమస్యలపై పోరాటానికి తెదేపా అండగా ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మాకోసం పాదయాత్రలో భాగంగా ఆయన కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ …

చంద్రబాబుతో దేవేందర్‌గౌడ్‌ భేటీ

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో పాదయాత్రచేస్తున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఆ పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ కలిశారు. బాబుతో కొద్దిసేపు సమావేశమైన దేవేందర్‌గౌడ్‌ …

సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని : సింగరేణి 124 ఆవిర్భావ వేడుకలను కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని బొగ్గుగనులు, విభాగాల్లో సింగరేణి జెండాను ఎగురవేసి సంబరాలు …