జిల్లాకు రానున్న అదనపు డీజీ
జగిత్యాల, (జనంసాక్షి): అదనపు డీజీ ఎన్‌వీ సురేంద్రబాబు జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సురేంద్రబాబు గతంలో జిల్లా ఎస్పీగా పని చేసిన విషయం తెలిసిందే.