ముందస్తుకు అవసరమేమొచ్చింది
– హడావిడిగా ఫైళ్ల క్లియరెన్స్ తో కోట్లు చేతులు మారుతున్నాయి – వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలి – తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం జగిత్యాల, ఆగస్టు28(జనం సాక్షి) : మధ్యంతర ఎన్నికల అవసరం ఏమొచ్చిందో చెప్పాలని…

