కరీంనగర్

చంద్రబాబుకు మద్దతుగా తెదేపా నేతల పాదయాత్ర

  కరీంనగర్‌ : ప్రజల సమస్యలను తెలుసుకోని వారితో మమేక మవ్వడానికి చంద్రబాబు చేపట్టీన వస్తున్న .. మీకోసం పాదయాత్ర సఫల మవ్వాలని కరీంనగర్‌ నుంచి కోండగట్టు …

అనారోగ్యంతో స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

కమలాపూర్‌ : మండలం వంగపల్లికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోదుడు నకీరైఐలయ్య (89) అనారోగ్యంతో మృతి చెందారు. అయన కుటుంబాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్చంద …

‘తెలంగాణ ప్రాజెక్టులపై సీఎంది నవతితల్లి ప్రేమ’

కరీంనగర్‌: తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్‌కూమార్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను సీఎం కిరణ్‌ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల …

అక్రమ దుకాణాల తొలగింపు

  గోదావరిఖని: శివాజినగర్‌ మెయిన్‌రోడ్డులో వెలసిన అక్రమ దుకానాలను రామగుండం గరపాలకాధికారులు తొలగించారు. సామగ్రిని జప్తు చేశారు.

నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధకారులపై వేటు

  కరీంనగర్‌: నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులపై ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ వేటు వేసి మరి కొందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. …

పరీక్ష బహిష్కరణ

  ఎలకతుర్తి: మండలంలోని ఒల్బాపూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయుడు లేకపోవటంతో ప్రస్తుతం జరుగుతున్న త్రైమాసికి పరీక్షలను పదో తరగతి విద్యార్థులు బహిష్కరించారు. మంజూల …

ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా గిరిజనుల ధర్నా

  మల్లాపూర్‌ : ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా గిరిజనులకు కేటాయించిన సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంతో జాప్యాన్ని నిరసిస్తూ గిరిజనులు తాహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. …

సురారం గ్రామంలో ఎక్సైజ్‌శాఖ దాడులు

  ఎలకతుర్తి: మండలంలోని సూరారం గ్రామంలో సోమవారం హుస్నాబాద్‌ ఎక్పైజ్‌శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పటు దుకాణాల్లో మద్యం సీసాలను పగులగోట్టారు.

40టన్నుల బొగ్గు స్వాధీనం

  గోదావరిఖని: రామగుండం మండలంలోని ఎలకపల్లి సమీపంలో ఉన్న డ్యాం వద్ద ఒక వ్యక్తి నుంచి 40టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బొగ్గుతోపాటు …

లాభాల్లో వాట చెల్లించాలని నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన

కరీంనగర్‌: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం బొగ్గుగనుల్లో పనిచేసే ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌.ఎం.ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టారు