Thursday, 5 November 2026

విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

 

కోహెడ : మండల సహకార సంఘానికి ప్రభుత్వం కేటాయించిన రాయితీ వేరుశెనగ విత్తనాల పంపీణి శనివారం మొదలైంది . కేవలం 450 బస్తాల వేరుశెనగ విత్తనాలను కేటాయించడంతో రైతులు ఉదయం నుంచే వ్యవసాయాదికారి కార్యలయం ఎదుట బారులు తీశారు. దీంతో అదికారులు రైతుల పాన్‌ పుస్తకాలను పరిశీలించి 30 కేజీల సంచిని అందించాలని సిబ్బందిని అదేశించారు. దీనిపై రైతులు వ్యవసాయాదికారి శ్రీనివాస్‌పై మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *