Tuesday, 3 November 2026

కరీంనగర్‌లో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు

కరీంనగర్‌: కరీంనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *