నల్లగొండ

జగదీశ్‌ రెడ్డికే మళ్లీ మంత్రిగా ఛాన్స్‌

గుత్తాకు తదుపరి విస్తరణలో అవకాశం? గొంగిడి సునీతకు ఇప్పట్లో అవకాశం లేనట్లే నల్లగొండ,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ జగదీశ్వర్‌ …

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

– 22మందికి గాయాలు నల్గొండ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) ఆర్టీసీ బస్సు బొల్తా పడి 22మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. శక్రవారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో వేములపల్లి …

భవిష్యత్‌లోనూ జిల్లా అభివృద్దికి కృషి

ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు: మాజీమంత్రి వికారాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భవిష్యత్‌లో తనకు ఎలాంటి అవకాశం వచ్చినా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మాజీమంత్రి  మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మున్ముందు …

నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

–  మెడికల్‌ కాలేజి ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి – నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్గొండ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారని నల్లగొండ …

నకిలీ విలేకర్ల కోసం పోలీసుల గాలింపు

నల్లగొండ,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఎలక్టాన్రిక్‌ విూడియా పేర్లు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడ్డ నకిలీ విలేకరుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే వారిపై  పోలీసులు కేసు నమోదు …

లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్దం 

అనవాయితీ మేరకునేటి అర్థరాత్రి దిష్టిపూజ సూర్యాపేట,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు సర్వం అంతా సిద్దం అయ్యింది. ఈనెల 24నుంచి జరుగనున్న …

బాబుకు ఓటమి భయం పట్టుకుంది

అందుకే కెసిఆర్‌పై అనవసర ఆరోపణలు: గుత్తా నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ఓటమి భయంతోనే చంద్రబాబు కేసీఆర్‌పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజాధనాన్ని …

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

– కేసీఆర్‌, జగన్‌, మోడీ పేర్లు వింటేనే ఉలిక్కిపడుతున్నాడు – బాబు దుష్టపాలన తొందరలోనే అంతమవుతుంది – తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్‌ గుత్తా …

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

సూర్యాపేట,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సూర్యాపేట స్టడీసర్కిల్‌లో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల స్టడీసర్కిల్‌ సూర్యాపేట కార్యదర్శి దయానందరాణి తెలిపారు. ఈనెల 10 వరకు …

10 నుంచి చెర్వుగట్టు జాతర

ఏర్పాట్లలో అధికారులు నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): చెర్వుగట్టు శ్రీజడల రామలింగేశ్వర స్వామి బ్ర¬్మత్సవాలు 10 నుంచి జరుగనున్నాయి. ఈ నెల 17వరకు నిర్వహిస్తున్నందున వివిధ శాఖలకు కేటాయించిన పనులను చేపట్టాలని …