నిజామాబాద్

పాదయాత్ర చేపట్టిన తెదేపా ఎమ్మెల్యే :హనుమంత్‌ షిండే

నిజాంసాగర్‌ : జుక్కల్‌ మండలంలోని పెద్ద ఎరిగి గ్రామం నుంచి జుక్కల్‌ మండల కేంద్రం వరకు జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే బుధవారం పాదయాత్ర చేపట్టారు. పెద్ద …

బస్సు ట్రిప్పులను పెంచాలని డిమాండ్‌ చేస్తూన్న : విద్యార్థులు

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండలం పోసానిపేట గ్రామానికి ఆర్టీసీ బస్సు ట్రిప్పులను పెంచాలని మంగళవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి బస్సు డిపో నుంచి తమ గ్రామానికి రోజుకు …

వ్యాపారి ఇంటిలో నగదు అపహరించిన దుండగులు

కామారెడ్డి : కామారెడ్డి అశోక్‌నగర్‌లో నివసించే రామకృష్ణ అనే వ్యాపారి ఇంటిలో అదివారం అర్థరాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి నుంచి నాలుగున్నర తులాల …

యువతులపై కత్తులతో దాడి చేసిన మహిళ

నిజామాబాద్‌,(జనంసాక్షి): ఇద్దరు యువతులపై స్వరూప అనే మహిళ కత్తులతో దాడి చేసింది. ఈ ఘటన నిజాంసాగర్‌ మండలం గర్గోల్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు యువతులను చికిత్స నిమిత్తం …

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 17 గేట్ల ఎత్తివేశారు. ప్రాజెక్టులోని ఇన్‌ఫ్లో లక్షా 25 వేల క్యేసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 35 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోని …

ఆరుబయటే పోలింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

నిజామాబాద్‌,(జనంసాక్షి): బీర్కూర్‌ మండలం అంకోల్‌ తండాలో సరిపడా  గదులు లేక ఆరుబయటే సిబ్బంది పోలింగ్‌ నిర్వహిస్తుంది. దీంతో ఓటు వేయడానికి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్పువాడలో …

తెగిన నల్లవాగు వంతెన: నిలిచిన రాకపోలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): భారీ వర్షాలు నిజామాబాద్‌ జిల్లాలో బీభత్సవం సృష్టిస్తున్నాయి. పిట్లం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో వరద ఉద్దృతికి నల్లవాగు వంతెన దెబ్బతింది. దీంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రవాహంలో కొట్టుకుపోయి విద్యార్థి మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. అతన్ని దేవునిపల్లికి చెందిన లక్ష్మన్‌గా గుర్తించారు.

కారులో 35 లక్షల నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు రహదారి వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 35 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. …

నిండుకుండను తలపిస్తున్న కళ్యాణి డ్యాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి శివారులో కళ్యాణి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కళ్యాణి డ్యాం నిండుకుండను తలపిస్తుంది. …