Wednesday, 4 November 2026

ఆరుబయటే పోలింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

నిజామాబాద్‌,(జనంసాక్షి): బీర్కూర్‌ మండలం అంకోల్‌ తండాలో సరిపడా  గదులు లేక ఆరుబయటే సిబ్బంది పోలింగ్‌ నిర్వహిస్తుంది. దీంతో ఓటు వేయడానికి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్పువాడలో పోలింగ్‌ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ స్థానిక ఎంపీడీవోపై జిల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *