Tuesday, 3 November 2026

వ్యాపారి ఇంటిలో నగదు అపహరించిన దుండగులు

కామారెడ్డి : కామారెడ్డి అశోక్‌నగర్‌లో నివసించే రామకృష్ణ అనే వ్యాపారి ఇంటిలో అదివారం అర్థరాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి నుంచి నాలుగున్నర తులాల బంగారం, 10తులాల వెండి వస్తువులు, రూ. 8వేల నగదుతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు అపహరించుకుపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *