మెదక్

కొండపోచమ్మనుంచి కదిలిన గోదారమ్మ

గజ్వెల్‌, ఆలేరు మండలాల చెరువులకు నీటి విడుదల పూజలు చేసి పంపును ఆన్‌ చేసిన నేతలు సిద్దిపేట,జూన్‌24(జ‌నంసాక్షి ): గోదావరి జలాలతో బీడు భూమును సస్యశ్యామం చేసేందుకు …

తడిపొడి చెత్తను వేరు చేయాలి

సర్పంచ్‌ు బాధ్యత తీసుకుంటేనే మంచిది: కలెక్టర్‌ సంగారెడ్డి,జూన్‌15(జ‌నంసాక్షి): భావితరాకు కాుష్యం లేని వాతావరణాన్ని అందిద్దామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు అన్నారు. పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్క …

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి

మెదక్‌ : జిల్లాలోని పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్‌ సాయివర్ధన్‌ మృతి చెందాడు. 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం …

సిద్ధించిన సిద్దిపేట రైతన్న చిరకా స్వప్నం

` మెతుకు సీమలో బతుకిక బంగారం ` తరలివచ్చిన గోదావరి జలాు ` తెంగాణ రథ సారథి సాధించిన ఫలాు ` మహోన్నత ఘట్టం ఆవిష్కృతం ` …

అక్రమ మద్యం నిల్వలపై దాడులు

భారీగా స్వాధీనం చేసుకున్న సరుకు ‘సిద్దిపేట,మార్చి 28 (జనంసాక్షి):  కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతోన్న సందర్భంలో మద్యం విక్రేతలు ఇదే అదనుగా బ్లాక్ …

మంత్రి హరీశ్‌ రాకతో గ్రామం పరిశుభ్రం

ఒకే రోజు 120 ట్రాక్టర్ల చెత్త తొలిగించిన గ్రామస్తులు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌లో మంత్రి పర్యటన సిద్ధిపేట,జనవరి7(జనంసాక్షి): ఆర్ధిక మంత్రి హరీశ్‌ రావు రాకతో ఆ గ్రామం …

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఓ మహత్తర కార్యక్రమం: ఎస్పీ

సంగారెడ్డి,జనవరి7(జనంసాక్షి): గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఓ మహత్తర కార్యక్రమమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ.. జిల్లా …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): జిల్లాలోని నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా ఎస్‌ వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే …

కొత్త జిల్లాల్లో ఆర్థిక సమస్యలు

నిధుల కేటాయింపులో జాప్యం మెదక్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుతో అనేక ఇబ్బందులు ఏర్పడతాయని గతంలోనే బిజెపి నాయకత్వం  తెలిపిందని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు  అన్నారు. …

టీవీలు, సెల్ ఫోన్లు దూరం పెట్టండి.

– కళాశాల అధ్యాపకులు వంద శాతం‌ఫలితాలు తేవాలి. – వంద శాతం రిజల్ట్స్ రాకపోతే కళాశాలకు నిధులు కట్ – బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ …