మెదక్

ప్లాస్టిక్‌ వాడకంపై ప్రచార బేరీ

ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలంటున్న ప్రజలు వ్యాపారులదీ అదేమాట మెదక్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్‌ వాడకం నుంచి ప్రజలను దూరం చేసేందుకు జిల్లాలో ప్రచారం ఉధృతం అయ్యింది. …

30మంది కార్మికుల మృతికి కేసీఆరే కారణం

– ఆయనపై కేసుపెట్టి కఠినంగా శిక్షించాలి – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు సంగారెడ్డి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ఆర్టీసీ కార్మికుల మృతికి కారణమైన సీఎం కేసీఆర్‌ను కఠినంగా …

అందుబాటులో అంగన్‌వాడీ కేంద్రాలు

సంగారెడ్డి,నవంబర్‌28(జనం సాక్షి): కోహీర్‌ మండలంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటితో ఇబ్బందులు తీరనున్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. …

కొమురవెల్లిలో పారిశుద్యానికి పెద్దపీట

సిద్దిపేట,నవంబర్‌27 (జనంసాక్షి )  : కొమురవెల్లిలో జరిగే బ్ర¬్మత్సవాల్లో పారిశుద్ద్యానికి పెద్దపీట వేయనున్నారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని నిర్ణయించారు. పారిశుద్ధ్య కార్మికులను కేటాయించి, వారిపై పర్యవేక్షణ …

నటుడు సంపూ కారును..  ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 

– ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు స్వల్పగాయాలు – సిద్ధిపేట పట్టణంలో ఘటన సిద్ధిపేట, నవంబర్‌27(జనంసాక్షి)  : నటుడు సంపూర్ణేశ్‌ బాబు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. …

ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురు

విధుల్లో చేరేందుకు వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు సంగారెడ్డి,నవంబరు 26(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తసీఉకోక పోవడం దారుణమని జెఎసి నేతలు అన్నారు. …

దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ది

సానుకూల స్పందనతో మరింత ముందుకు మెదక్‌,నవంబరు 26(జనం సాక్షి): విరాళాల ద్వారాప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా తీసుకున్నచర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పలువురు దాతలు ఇందుకు సహకరిస్తున్నారు. మెదక్‌ …

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టి

సిద్దిపేటను అగ్రగామిగా నిలిపేందుకు కృషి సిద్దిపేట,నవంబరు 26(జనం సాక్షి): రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ఆదేశాలకనుగుణంగా డిసెంబర్‌ 31లోగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో …

ఫెలోషిప్‌ దరఖాస్తులకు 30 వరకు గడువు

సంగారెడ్డి,నవంబరు 26(జనం సాక్షి): ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ) 2019 – 20 ఏడాదికి ఫెలోషిప్‌ల కోసం …

ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి.

– కోబోయాప్ లో చేర్చండి. – తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హన్మంతరావు. సంగారెడ్డి బ్యూరో  నవంబర్ 25:(జనం సాక్షి):  తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వ  …