మెదక్
సమస్యలు పరిష్కరించాలని ఏపీటిఎఫ్ ధర్నా
మెదక్: జిల్లాలోని కలెక్టరెట్ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్ ధర్నాకు సంఘీభావం తెలిపింది.
కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల భిక్షటన
మెదక్: జిల్లాలోని కాంట్రాక్ట్ పంచాయతి కార్యదర్శులు కలెక్టరెట్ ముందు బిక్షటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్ పాల్గొన్నారు.
పటాన్‌చెరు పారిశ్రామికవాడకు విద్యుత్ సరఫరా నిలిపివేత
మెదక్: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్‌కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.
తాజావార్తలు
- భారత్ చేరిన అమెరికా ఎల్పీజీ నౌక
- ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్
- నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు
- రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు
- హిందు మహాసముద్రాన్ని తాకిన యుద్ధమంటలు
- ఇరాన్‌లోని నతాంజ్ అణుకేంద్రంపై మరోసారి దాడి
- విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న… కమల్ హాసన్ ఏమన్నారంటే?
- పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..
- వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
- మరిన్ని వార్తలు




