ముంపు గ్రామాల ప్రజలకోసం మోడల్ విలేజ్లు
– మోడల్ విలేజ్లో సకల సౌకర్యాలు కల్పిస్తాం – గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరిపేరు నిర్ణయిస్తాం – త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తాం – లింగారెడ్డిపల్లి వద్ద మోడల్ విలేజ్కు భూమిపూజ చేసిన మంత్రి హరీష్రావు సిద్దిపేట, జనవరి24(జనంసాక్షి) :…

