శరవేగంగా మిషన్ భగీరథ పనులు
మెదక్,మే21(జనం సాక్షి): జిల్లాలోని వివిధధ గ్రామాల్లో మిషన్‌భగీరథ పైపులైన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయాబ్యాంక్ అధికరాఉల బృందం సిద్దిపేట వద్ద పనులను పరిశీలించింది. గ్రామాలకు శుద్ధ జలాలను పైపులైన్ల ద్వారా సరఫరా చేసేందుకు పైపులైన్లు, రక్షిత మంచినీటి…





