అంతర్జాతీయం

పాక్‌లో రెండు రైళ్లు ఢీ

కనీసం 30మంది మరణించినట్లు సమాచారం ఇస్లామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): పాకిస్తాన్‌లోని ఘోట్కిలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది వరకూ మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. విూడియాకు అందిన …

దేశంలో 94 శాతానికి రికవరీ రేటు

కొత్తగా 2,427 మంది మృత్యువాత రాష్ట్రాల్లో కఠిన నిబంధనలతో తగ్గుతున్న కేసులు ఢల్లీిలో లాక్‌డౌన్‌ సడలింపులతో తెరుచుకున్న దుకాణాలు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న మెట్రో రైళ్లు న్యూఢల్లీి,జూన్‌7(జనం …

భారత రైతు ఉద్యమం పై బ్రిటన్‌ పార్లమెంట్‌ లో చర్చ

మా దేశ అంతరంగిక వ్యవహారం విూరెలా చర్చిస్తారు మండిపడ్డ భరత్‌ న్యూఢిల్లీ, 09 మార్చి (జనంసాక్షి): భారత్‌లో జరుగుతన్న రైతుల నిరసన, పత్రికా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంటులో …

విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్‌

పాకిస్తాన్‌ మార్చి 6 (జనంసాక్షి): పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. మొత్తం 178 ఓట్లను ఆయన సంపాదించుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం …

సైనిక తిరుగుబాటును సమర్థించుకున్న మయన్మార్‌ సైన్యాధిపతి

నేపిడా,ఫిబ్రవరి 3(జనంసాక్షి):మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ తొలిసారి స్పందించారు. ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు తప్పలేదని చెప్పుకొచ్చారు. అలాగే …

బ్రిటన్‌ కొత్త వైరస్‌ 60 దేశాలకు పాకింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి జెనీవా: బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 60 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) …

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం

  పురాతన బైబిల్‌ సాక్షిగా.. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ప్రమాణం.. వాషింగ్టన్‌ జనవరి 20 (జనంసాక్షి): అమెరికాను ఉన్నత స్థానంలో …

బైడెన్‌ జట్టులో కాశ్మీరీ..

– ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా సవిూరా ఫాజిలి వాషింగ్టన్‌,జనవరి 15(జనంసాక్షి): అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్‌ …

ఇమేజ్‌ కోల్పోయిన్‌ ట్రంప్‌

– దాడితో ఛీ కొడుతున్న జనం వాషింగ్టన్‌,జనవరి 13(జనంసాక్షి):చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను …

అల్లంతదూరంలో అరుణగ్రహం

– నెల రోజుల ప్రయాణం బీజింగ్‌,జనవరి 3(జనంసాక్షి):అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్‌వెన్‌-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్‌ఛాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి …