వార్తలు
ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం
నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్‌బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
ఇందిరాఫార్క్ వద్ద ధర్న
హైదరాబాద్: ఇందిరాఫార్క్ వద్ద ధర్న డీబీఆర్ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్‌లు నెరవేర్చాలన్నారు.