నాన్ బెయిలబుల్ వారెంట్ నిలిపివేత
ఉమేష్‌కుమార్
హైదరాబాద్: ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్‌పై ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల 25వ తేదీలోపు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.