Friday, 6 November 2026

వార్తలు

ఇంజిన్‌ నుంచి విడిపోయిన బోగీలు

బహ్రైచ్‌ : ఉత్తర ప్రదేశలోని బహ్రైచ్‌ స్టేషను సమీపంలో మెయిలని – గొండ ప్యాసింజెర్‌ రైలు ఇంజిన్‌ నుంచి ఏడు బోగీలు విడిపోయాయి. ఇంజిన్‌… బహ్రైచ్‌ స్టేషనకు చేరాక గాని విడిపోయిన బోగీల సంగతి డ్రైవర్‌కు తెలియలేదు. ఈ…

రాందేశ్‌ అనుచరుడు బాలకృష్ణపై సీబీఐ ఛార్జిషీట్‌

డెహ్రాడూన్‌ : యోగా గురు బాబా రాందేవ్‌ అనుచరుడు బాలకృష్ణ నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంపై ఇక్కడి స్థానిక న్యాయస్థానంలో సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. పాస్‌పోర్ట్‌ పొందేందుకు బాలకృష్ణ విద్యార్హతకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారని సీబీఐ పేర్కొంది.…

ఇంటర్‌ విద్యార్ధిపై టిక్కెట్టు కలెక్టర్‌ దాడి

హైదరాబాద్‌ : సికింద్రబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌ విద్యార్థిపై నలుగురు టిక్కెట్‌ కలెక్టర్లు దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్ధి తలకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ధిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తలలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు…

ఉపరాష్ట్రపతి ఎంపిక మా పని కాదు

కరుణానిధి చెన్నై : రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించిన యూపీఏ మిత్రపక్షం డీఎంకే, ఉప రాష్ట్రపతి విషయంలో మాత్రం తన వైఖరిని స్పష్టం చయటానికి నిరాకరించింది. ఉప రాష్ట్రపతి పదవి ఎంపిక తమ పని కాదని…

గాలి బెయిల్‌ కేసులో స్థిరాస్తివ్యాపారి అరెస్టు

హైదరాబాద్‌ : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌కేసులో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. స్థిరాస్తి వ్యాపారి రావిసూర్యప్రకాశ్‌బాబును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గాలి బెయిల్‌ కేసులో ప్రకాశ్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

సంగ్మా పిటిషన్‌ను తిరస్కరించిన ఈసీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వంపై సంగ్మా దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ప్రణబ్‌ నామినేషన్‌ను తిరిగి పరిశీలించాలిని సంగ్మా బృందం ఈసీని కోరింది. అయితే ప్రణబ్‌ నామినేషన్‌…

కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు : ఈ సారి ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈ రోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ్‌ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో…

మెజిస్టీరియల్‌ విచారణ బహిష్కరిస్తాం !

సంతబొమ్మాళి : కాకరపల్లి ధర్మల్‌ ఉద్యమంలో భాగంగా గతేడాది పోలీసులు జరిపిన కాలుపలపై ఈ నెల 17న నిర్వహించనున్న మెజిస్టీరియల్‌ విచారణను తాము బహిష్కరిస్తున్నట్లు థర్మల్‌ పోరాట వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 695 రోజులుగా వడ్డితాండ్ర…

కార్మిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కార్మికసంఘాలు విమర్శించాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రామిక జనగర్జన పేరుతో ఇందిరాపార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 2 కోట్ల…

రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు…