Friday, 6 November 2026

వార్తలు

నేడు బంగారం ధరలు

హైదరాబాద్‌: ఈ రోజు రాజధానిలో నమోదయిన బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగ ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 30,100. 22 క్యారట్ల బంగారం ధర రూ. 29,300 కిలో వెండి ధర రూ. 53,300…

సీబీఐ విచారణకు హాజరైన వుడా మాజీ వీసీ

ఎంవీపీ కాలనీ, విశాఖ: వుడా భూకుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి వి. ఎస్‌. విష్ణు  సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వుడా వీసీగా విష్ణు పనిచేస్తున్న…

ప్రాధమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి

హైదరాబాద్‌:ప్రాధమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహించేందుకు విద్యాశాఖ ఉత్వర్వులు జారీచేసింది.పాఠశాలల్లో 8వ తరగతిని ప్రారంబించాలంటే…40 లేదా అంతరకన్నా ఎక్కువ మంది విద్యార్టులుండాలి.మూడు కిలోమీటర్లు దూరంలో ప్రాధమికోన్నత లేదా ఉన్నత పాఠశాల లేకుండా ఉండాలని నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనను…

ఆజాద్‌తో సమావేశమైన రాష్ట్ర నేతలు

ఢిల్లీ: ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రనికి చెందిన ముఖ్యనేతలు గులాంనబీ ఆజాద్‌తో సమావేశమైనారు. రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రంలోని తాజా రాజకీయా పరాణామాలపై విరు చెర్చిస్తున్నట్లు సమాచారం.

మాయవతిపై సీబీఐ విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాఈయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుఫ్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఆఇవ్వలేదని సీబీఐ మా ఉత్తర్వులను అర్థం చేసుకోకుండ దర్యాప్తు…

పొన్నాల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

హైదరాబాద్‌: తన ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పొన్నాల ఎన్నిక  చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన తెరాస అభ్యర్థి కొట్టివేసింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన తెరాస అభ్యర్థి…

ఈడీ పిటీషన్‌పై నేడు తీర్పు

హైదరాబాద్‌:  హవాలా కేసుల్లో జగన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రోజు విచారించనుంది. నాంపల్లిలోనని సీబీఐ కోర్టు ఈరోజు దీనిపై తీర్పు ఇవ్వనుంది.

ఇద్దరిని గొంతు కోసి చంపిన మావోయిస్టులు

చత్తీస్‌గఢ్‌: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇస్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. సుకుమా జిల్లా జగర్‌గంటా పీఎస్‌ పరిధిలోని చెమిలిపెంటలో 17 మందిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అందులో ఇద్దరిని గొంతుకోసి చంపారు. ఇదిలా ఉండగా…

మంత్రి పొన్నాల లక్ష్యయ్య ఎన్నికపై నేడు సుప్రీం తీర్పు

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నికపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది.దీనిపై పొన్నాల సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది.

ఢిల్లీకి చేరుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈ రోజు పార్టీ అధిష్ధానంతో భేటీ కానున్నారు. ముందుగా ఆజాద్‌తో ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలగురించి  చర్చించేందుకు సీఎం ఢిల్లీకి వచ్చారు.