` సమీక్షలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు భరోసా ` కరోనా, డీజిల్ ధర పెరుగుదల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ` చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం …
హైదరాబాద్,సెప్టెంబరు 21(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీలు రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ఏఐసీసీ పిలుపు …
ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ పరిస్థితి పై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ …
` తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఛార్జ్‌షీట్ దాఖలు హైదరాబాద్,సెప్టెంబరు 20(జనంసాక్షి): డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడిరచింది. రంగారెడ్డి జిల్లా …
హైదరాబాద్: తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని …
వెల్లడిరచిన అధికారులు హైదరాబాద్,ఆగస్ట్26(జనంసాక్షి): తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల పక్రియ ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈనెల 14న మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, …