Main

సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన ఇంటిలిజెన్స్‌ అధికారి

సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ బదిలీ ఆర్టీసీ ఎండిగా నియామకం సైబరాబాద్‌ నూతన కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): తెలంగాణ పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. …

మంత్రి గంగులకు నకిలీ ఇడి నోటీసులు

హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి):మంత్రి గంగుల కమాలకర్‌ కు గుర్తు తెలియని అగంతకులు నకిలీ ఈడీ నోటీసులు పంపించారు. ఆయన సోదరులను అరెస్ట్‌ చేస్తామని నకిలీ నోటీస్‌ పంపారు. అరెస్ట్‌ వద్దనుకుంటే …

హైదరాబాద్‌ మెట్రోకు ఆర్థిక చేయూత

హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): హైదరాబాద్‌ మెట్రో రైలుకు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్టక్చర్ర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్‌ మెట్రో రైలుకు పెట్టుబడి …

10నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రతి గ్రామంలో …

తెలుగు రాష్టాల్ల్రో నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం ప్రకాశంలో నలుగురు…విశాఖలో ఇద్దరు మృతి అనంతలో ఒకరు, మేడ్చెల్‌లో మరోకరు మృత్యువాత సూర్యాపేట జిల్లాలో బోల్తాపడ్డ కాకినాడ ట్రావెల్స్‌ బస్సు విజయవాడ,ఆగస్ట్‌25(జనంసాక్షి): …

పోలీస్‌ కస్టడీకి క్వారీ ఛైర్మన్‌ పార్థసారధి

చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): కార్వి స్టాక్‌ బ్రోకరింగ్‌ చైర్మన్‌ పార్థ సారధిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి …

హుజారాబాద్‌ ఉప ఎన్నిక ఎప్పుడైనా విజయం బిజెపిదే

రాములమ్మ జోస్యం హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా బీజేపీయే గెలుస్తుందని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విూడియాతో …

14 ఏళ్లు పూర్తి చేసుకున్న నగర జంటపేలుళ్లు

ఇంకా సాయం అందక బాధితుల ఎదురుచూపు హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): గోకుల్‌ చాట్‌, లుంబిని పార్క్‌ జంట పేలుళ్లకు ఆగస్ట్‌ 25తో 14 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు …

తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల

పశ్చిమ గోదావరి జిల్లా వాసికి తొలి ర్యాంక్‌ సెప్టెంబర్‌ 4నుంచి ధృవపత్రాల పరిశీలన 4 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు 14న తొలివిడత సీట్ల …

55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు

1.48 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వెల్లడిరచిన మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో …