Main

నేడు ఢల్లీికి సీఎం కేసీఆర్‌..

` మావోయిస్టు ప్రభావిత ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు ` ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం హైదరాబాద్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు దిల్లీ వెళ్లనున్నారు. …

నేటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

` ఏర్పాట్లపై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ ` కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ` కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వానికి, అధికారులకు …

అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు: సిపి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపధ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.విూ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను …

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించుతాం

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ` భారతదేశాన్ని కాపాడుకోవడానికే పోరు ` దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ ` ఇందిరాపార్క్‌ మహాధర్నాలో సీతారాం ఏచూరి ` …

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌  జనం సాక్షి సెప్టెంబర్ 22 రాగల మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం …

ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి – మంత్రి కే తారకరామారావు 

హైదరాబాద్ సెప్టెంబర్ 22 జనం సాక్షి – సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జి వి కంపెనీ తో మంత్రి కేటీఆర్ సమావేశం   …

అన్ని చర్యలు చేపట్టాలి.. ఆర్టీసీని నిలబెట్టాలి

` సమీక్షలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు భరోసా ` కరోనా, డీజిల్‌ ధర పెరుగుదల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ` చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం …

కాంగ్రెస్‌ మహాధర్నాకు షరతులతో అనుమతి

హైదరాబాద్‌,సెప్టెంబరు 21(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీలు రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ఏఐసీసీ పిలుపు …

ఆర్టీసీ పై ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.,

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ పరిస్థితి పై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ …

సినీతారలపై డ్రగ్స్‌కేసులో ఆధారాలు లేవు

` తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడిరచింది. రంగారెడ్డి జిల్లా …