Main

పోలీస్‌ కస్టడీకి క్వారీ ఛైర్మన్‌ పార్థసారధి

చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): కార్వి స్టాక్‌ బ్రోకరింగ్‌ చైర్మన్‌ పార్థ సారధిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి …

హుజారాబాద్‌ ఉప ఎన్నిక ఎప్పుడైనా విజయం బిజెపిదే

రాములమ్మ జోస్యం హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా బీజేపీయే గెలుస్తుందని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విూడియాతో …

14 ఏళ్లు పూర్తి చేసుకున్న నగర జంటపేలుళ్లు

ఇంకా సాయం అందక బాధితుల ఎదురుచూపు హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): గోకుల్‌ చాట్‌, లుంబిని పార్క్‌ జంట పేలుళ్లకు ఆగస్ట్‌ 25తో 14 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు …

తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల

పశ్చిమ గోదావరి జిల్లా వాసికి తొలి ర్యాంక్‌ సెప్టెంబర్‌ 4నుంచి ధృవపత్రాల పరిశీలన 4 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు 14న తొలివిడత సీట్ల …

55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు

1.48 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వెల్లడిరచిన మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో …

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి

హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ …

మరో 20 ఏళ్లు రాష్ట్రంలో మనదే అధికారం

తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు దీటుగా జవాబివ్వాలి టీవీ చర్చల్లో పాజిటివ్‌గా సమాధానం ఇవ్వాలి 2న ఢల్లీిలో …

హుస్సేన్‌ సాగర్‌పై సాయంత్రం ట్రాఫిక్‌ కంట్రోల్‌ పెట్టాలి

నెటిజన్‌ విజ్ఞప్తిపై పరిశీలకు కెటిఆర్‌ హావిూ సిపి అంజనీకుమార్‌కు సూచించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్‌బండ్‌పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు …

పాఠశాలల ప్రారంభంపై చర్యలు తీసుకోవాలి

పారిశుద్య బాధ్యత స్థానిక సంస్థలదే కరోనా నిబంధనల మేరకు శానిటైజ్‌ చేయాలి అధికారులతో మంత్రి సబిత సవిూక్ష హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి …

ఆత్మగౌరవంగా బతకాలనే సోనియా తెలంగాణ ఇచ్చారు

ఏడేళ్లుగా ఖర్చు పెట్టని ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు మూడుచింతలపల్లి దళి,గిరిజన ఆత్మగౌరవ సభలో భట్టి హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): తెలంగాణలో స్వపరిపాలన, ఆత్మగౌరవంతో నిలబడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ …