Main

మాస్క్‌ వేసుకున్నంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేం

వైద్యు హెచ్చరికు హైదరాబాద్‌,మార్చి23(జనం సాక్షి ): శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌ వేసుకోకుంటే దాని వ్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యు అంటున్నారు. కరోనా వైరస్‌ను నివారించాంటే మామూు …

నాంపల్లి రైల్వేస్టేషన్లో కరోనా అనుమానితుడి పట్టివేత

 హైదరాబాద్‌ : చేతిపై హోం​ క్వారంటైన్‌ ముద్రతో జనబాహుళ్యంలో తిరుగుతున్న యువకుడిని ఆదివారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిపై ముంబై అధికారులు 14 రోజుల …

తెలంగాణలో 24గంటల జనతా కర్ఫ్యూ

హైదరాబాద్‌ : తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రేపటి జనతా …

తెంగాణలో పుప్రాంతాలో వడగళ్ల వాన

దెబ్బతిన్న పంటు..భారీగా నష్టం హైదరాబాద్‌,మార్చి19(జనంసాక్షి): తెంగాణ వ్యాప్తంగా పు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఉపరిత ఆవర్తనంతో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌, న్లగొండ, …

కరోనాపై ఉన్నతస్థాయి సవిూక్ష:సిఎం కెసిఆర్‌

విదేశా నుంచి వచ్చిన వారు తక్షణం రిపోర్ట్‌ చేయాలి గ్రామా వారిగా విదేశా నుంచి వచ్చిన వారి వివరా సేకరణ యధావిధిగా టెన్త్‌ పరీక్ష నిర్వహణ పరీక్షా …

ఓల్డ్ సిటీకి మెట్రోరైలు

పనులు వేగవంతం చేయండి – హైదరాబాద్ రోడ్డు పనులకు ప్రతిపాదనలు అభివృద్ధి పనులపై తక్షణ కార్యాచరణ – అధికారులతో సమీక్షించిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): హైదరాబాద్ …

నేడు కరోనాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

ఉన్నాతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసుకమీషనర్లు, ఎస్పీలతో సమావేశం మంత్రులు, హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే …

ఆపరేషన్లు బంద్

  ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు నిలిపివేత అత్యవసరం అయితేనే ఆపరేషన్లు జరపాలి వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ హైదరాబాద్, మార్చి 17(జనంసాక్షి):బోధన, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిర్ణీత …

ఒక్కో కుటుంబానికి – రూ.1లక్ష రుణమాఫీ

మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర సర్కారు హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి): వ్యవసాయ రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ …

ఆ ముగ్గురు బయటివాళ్లే..

  విదేశాల నుంచి వస్తున్న వారికే కరోనా తెలంగాణలో ఒక్క కేసూ లేదు ఆర్టీసీ, రైల్వేల్లో పారిశుద్యానికి పెద్దపీట రాష్ట్రంలో ఆరు ల్యాబ్లు సిద్ధం మంత్రి ఈటల …