Main

మత ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టే యత్నంలో బిజెపి

కేంద్ర ప్రభుత్వంతో సామాన్యులకు ఒరిగిందేవిూ లేదు నోట్ల రద్దు, జిఎస్టీతో దేశ అభివృద్ది ఆగిపోయింది జిఎస్టీ వసూళ్లుపెంచి రకం కట్టినా రాష్ట్రానికి చేసిందేవిూ లేదు శ్రీదర్‌ రెడ్డి …

తెలంగాణలో కొత్తగా 1531 కరోనా కేసులు

    హైదరాబాద్‌,అక్టోబరు 30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 43,790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,531 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. …

మంత్రి రాసలీలలు.. సిఎం సీరియస్‌!?

సోషల్‌ విూడియాతో పాటు ప్రముఖ ఛానల్లో విస్తృతంగా ప్రచారం రంగంలోకి ఇంటెలిజెన్స్‌.. అధిష్టానానికి వివరణ ఇచ్చే ప్రయత్నంలో మంత్రి ప్రశ్నార్థకంగా మారిన మంత్రి భవిష్యత్‌ రాజీనామా చేయకుంటే …

అన్‌లాక్‌- 5 నిబంధనలు పొడగింపు

హైదరాబాద్‌,అక్టోబరు 27(జనంసాక్షి): కోవిడ్‌ నేపథ్యంలో అన్‌లాక్‌ 5 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆ మార్గదర్శకాలే నవంబర్‌ 30వ తేదీ వరకు వర్తిస్తాయని ఇవాళ కేంద్ర ¬ంశాఖ …

తెలంగాణలో మరో రెండు భారీ పెట్టుబడులు

700 కోట్ల పెట్టుబడులకు లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్‌ అంగీకారం మంత్రి కెటిఆర్‌తో భేటీ…పెట్టుబడులపై చర్చ హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరానికి మరో …

అరబిందో ఫార్మా 5కోట్ల విరాళం

హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  హైదరబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చింది. వరద బాధితులకు సహాయక చర్యల కోసం అరబిందో ఫార్మా రూ. 5 కోట్ల …

బురదతోనే కాలనీ వాసుల సహవాసం

ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిత్యం బిజీ పక్షం రోజులైనా గాడిన పడని జీవితం వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కుండపోత వానలతో అతలాకుతలమైన హైదరాబాద్‌ లోని …

ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసుల మొహరింపు

బండిపై పోలీసుల తీరుకు నిరసనగా నిరసనలు ఎక్కడికక్కడ బిజెపి నేతల అరెస్ట్‌..గృహనిర్బంధం హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): సిద్దిపేటలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల దాడిని నిరసిస్తూ బిజెపి ఆందోళనలకు …

నాయిని సతీమణి న్నుమూత

– ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో మరణించిన నాయిని అహల్య – సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 26(జనంసాక్షి):మాజీ ¬ం మంత్రి నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. కరోనా …

తె లంగాణ,తమిళనాడుల్లో వెరైటీ కరోనా

గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తు క్లేడ్‌ ఏ3ఐగా నామకరణం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ ’సెంటర్‌ ఫర్‌ స్యొలార్‌ అండ్‌ మాలిక్యుల్‌ బయాజీ’ (సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్తు దేశంలో భిన్నమైన కరోనా …