కరోనాపై ఉన్నతస్థాయి సవిూక్ష:సిఎం కెసిఆర్
విదేశా నుంచి వచ్చిన వారు తక్షణం రిపోర్ట్ చేయాలి
గ్రామా వారిగా విదేశా నుంచి వచ్చిన వారి వివరా సేకరణ
యధావిధిగా టెన్త్ పరీక్ష నిర్వహణ
పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్
వైరస్ వ్యాప్తి అంతా విదేశా నుంచి వచ్చిన వారి వ్లనే
తెంగాణ సరిహద్దుల్లో 18 చెక్ పోస్టు ఏర్పాటు
కరోనా తీవ్రత తెంగాణలో అంతగా లేదు
ప్రార్థనా మందిరాల్లో భక్తు రాకపై నిషేధం
ఫంక్షన్లపైనా ఆంక్ష కొనసాగింపు
విదేశీ విమానాపై ఆంక్షు విధించి వుంటే సమస్య వచ్చేది కాదు
ప్రధాని దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళతా
కరోనాకు ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష
ఉన్నతస్థాయి సవిూక్ష అనంతరం విూడియాతో సిఎం కెసిఆర్
హైదరాబాద్,మార్చి19 (జనం సాక్షి) : తెంగాణకు వివిధ దేశా నుంచి వచ్చి, వివరాు ఇవ్వని వారి వివరాు తక్షణమే సేకరించాని సిఎం కెసిఆర్ ఆదేశించారు. పోలీస్, ఇంటిలిజెన్స్ సహా సర్పంచ్ స్థాయిలో విదేశా నుంచి వచ్చిన వారి వివరాు సేకరించి వారిని,క్వారెంటెన్‌లో ఉంచుతామని అన్నారు. రామగుండం ఘటన నేపథ్యంలో తక్షణం ఈ చర్యకు ఆదేశించామన్నారు. తెంగాణలో ప్రమాదకర పరిస్థితు లేవన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసున్నీ విదేశా నుంచి వచ్చిన వారివ్లనే అన్నారు. కరోనాపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సవిూక్ష చేసిన అనంతరం సిఎం కెసిఆర్ విూడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కరోనా నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రు, ఉన్నతాధికాయి, పోలీసు ఉన్నతాధికాయి, వైద్య ఆరోగ్యశాఖ అధికాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… అధిక సంఖ్యలో ప్రజు గుమిగూడకుండా ఉండడమే కరోనా వైరస్‌కు సరైన విరుగుడు అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు. ముస్లిరు నిర్వహించే జగ్‌నేకే రాత్‌ను రద్దు చేశామని, అలాగే ఉగాది రోజు నిర్వహించే పంచాంగ శ్రవణాన్ని నిర్వహించమని అన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాను కూడా రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. బస్సు, క్యాబ్‌ు, టాక్సీల్లో సానిటేషన్ ఎక్కువగా చేయాని అధికారును ఆదేశించినట్లు పేర్కొన్నారు. గ్రామాు, మున్సిపాలిటీల్లో సానిటేషన్ ఎక్కువ మొత్తంలో చేయాని, అది శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రార్థనాయాకు భక్తు రాకను నిషేధించామన్నారు. ఇది అన్ని మతాకు వ ర్తిస్తుందన్నారు. టెన్త్ పరీక్షు జరుగుతున్నందున అన్ని కేంద్రాల్లో శానిటైజేషన్ చేయాని ఆదేశించామన్నారు. పరీక్షు యధావిధిగా జరుగుతాయన్నారు. కరోనా వైరస్ విషయంలో కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారుతో చర్చించాం. ఎలా ముందుకు పోవాలో అధికారుకు ఆదేశాు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు తెంగాణలో 14 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు మాత్రమే విదేశా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. మిగిలిన వారు ఇతర ఎయిర్‌పోర్టుల్లో దిగి బస్సు, రైళ్లలో రాష్టాక్రు వచ్చారు. వేరే ఎయిర్‌పోర్టుల్లో దిగి రాష్టాన్రికి వచ్చిన వారిని గుర్తించడం కష్టం. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కూడా రోడ్డు, మార్గా ద్వారా వచ్చిన వారే. వియత్నాం చైనా పక్కనే ఉంటుంది. అయినా ఆదేశానికి ఇబ్బంది లేదు. ఏ దేశంలో చర్యు తీసుకోలేదో అక్కడ ఇబ్బంది ఉందన్నారు. వియత్నాం తీసుకున్న చర్య వ్ల అక్కడ వ్యాధి వ్యాప్తి జరగలేదన్నారు. నిజానికి ఇప్పటికే అంతర్జాతీయ విమానాపై ఆంక్షు విధించి వుంటే ఈ విపత్తు వచ్చేది కాదన్నారు. ఇదే విషాయన్ని ప్రధానికి కూడా సూచిస్తామన్నారు. చైనా ఇటలీ నిర్లక్ష్యం చేశాయి కాబట్టే ఇబ్బంది పడ్డాయి. మార్చి 1 తరువాత విదేశా నుంచి వచ్చిన వారిని గుర్తించాని ఆదేశాు ఇచ్చాం. మార్చి 1 తర్వాత విదేశా నుంచి వచ్చిన వారు ఎవరికి వారు రిపోర్టు చేయాలి. గ్రామ పంచాయతీు, మున్సిపల్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ సిబ్బంది విదేశా నుంచి వచ్చిన వారి వివరాు సేకరిస్తున్నాం. వారం పాటు మూసివేయాని ఆదేశించిన వాటి గడువు మార్చి 31 వరకు పొడగిస్తున్నాం. దేవాయాు, మసీదు, చర్చీకు ప్రజు అనుమతించవద్దు. మంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్య సూత్రం అన్నారు. మాల్స్, పంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లపై నిషేధం కొనసాగుతుందన్నారు. ఇకపోతే అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో 18 చెక్ పోస్టు పెట్టి రాకపోకను గమనిస్తామని అన్నారు. ఇకపోతే సూపర్ మార్కెట్లు, దుకాణాు యధావిధిగా తెరిచే ఉంటాయన్నారు.