ముఖ్యాంశాలు

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు..

` పోలీస్‌ అధికారి మృతి ఇంఫాల్‌(జనంసాక్షి): ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏ ర్పడ్డాయి. పోలీస్‌ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు …

మార్చిలో టెన్త్‌ పరీక్షలు

` పరీక్షఫీజు గడువు నవంబర్‌ 17 హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చిలో టెన్త్‌  ఫైనల్‌ ఎగ్జామ్స్‌ …

ఒకే లక్ష్యంతో ముందుకు సాగితేనే విజయం సాధిస్తాం

` ఇందుకు కెసిఆర్‌ జీవితమే ఒక ఉదాహరణ ` గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ` ప్రత్యేక ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు ` గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో …

ఒంటరిగానే బరిలోకి…

` 17 స్థానాలతో సీపీఐ(ఎం) తొలిజాబితా ` ఈ పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యత ` బీజేపీని ఓడిరచడం మా లక్ష్యం ` రెండు, మూడు రోజుల్లో మిగతా …

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రైల్వే లైన్‌

` బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ అగర్తల(జనంసాక్షి): భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా …

మేడిగడ్డను సందర్శించిన రాహుల్‌

` ఇందుకు కేసీఆర్‌దే భాద్యత ` సొంత డిజైన్లతో ప్రాజెక్టుల డొల్లతనం ` ఇంజనీర్లు రూపకల్పన లేక ప్రమాదానికి కారణం ` లక్షకోట్లు ఖర్చు చేసివుంటే నాసిరకం …

 నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే దళితుల బతుకులు మారేవి

` కేవలం ఓటుబ్యాంకుగానే వాళ్లను వాడుకున్నారు ` ఆ పరిస్థితులు మార్చేందుకే దళితబంధు తీసుకొచ్చాం ` గతంలో రైతు బాగోగుల గురించి ఆలోచించే నాథుడే లేడు ` …

`కాంగ్రెస్‌లోకి వివేక్‌.. బీజేపీకి భారీ రaలక్‌

` ‘కమలం’ పార్టీకి టాటా చెప్పిన వివేక్‌ వెంకటస్వామి ` ముందే వెల్లడిరచిన ‘జనంసాక్షి’ ` రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి):ఎన్నికలు …

అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది

` నేడు ప్రాజెక్టును సందర్శించనున్న రాహుల్‌ ` కులగణనతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ` అధికారంలోకి రాగానే మొదటగా జాతీయ కుల గణన చేపడతాం ` …

విద్యార్థి ఉద్యమ నాయకులకు న్యాయం చేసింది బీఆరెస్సే..

` దరువు ఎల్లన్నకు సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నకు మాటిస్తున్నా.. …