ముఖ్యాంశాలు

దూసుకొస్తున్న ‘మిధిలి’

` బంగాళాఖాతంలో  బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత …

నేడు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌

` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్‌(జనంసాక్షి): నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ …

గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారు

తమిళనాడు, పంజాబ్‌లో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో గవర్నర్‌ వర్సెస్‌ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీ లాల్‌ పురోహిత్‌ …

నేడు తెలంగాణకు రాహుల్‌, ఖర్గే

` ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌.. ` కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మరిన్ని హావిూలు ` సబ్బండ వర్గాలను ఆకర్షించే విధంగా రూపకల్పన ` నేడు విడుదల చేయనున్న …

మళ్లీ గెలిస్తే రేషన్‌కార్డులిస్తాం

` కాంగ్రెస్‌ కావాలా.. కరెంట్‌ కావాలా? ` దండుపాళ్యం బ్యాచ్‌ బయల్దేరింది ` కేసీఆర్‌ను ఓడిరచేందుకు కుట్రలు పన్నుతోంది ` హస్తం పార్టీకి ఇప్పటికే ఎన్నో ఛాన్సులు …

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు వంద శాతం అమలు చేస్తాం

` ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి బీఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్పండి ` తెలంగాణను కేసీఆర్‌ ఆగమాగం చేశారు ` బీఆర్‌ఎస్‌ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ` ప్రజలు …

సాగునీటి రంగంలో స్వర్ణయుగం

` రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా? ` బిజెపి, కాంగ్రెస్‌లకు బుద్ది చెప్పండి ` 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒరిగిందేవిూ లేదు ` ఐటి రంగంలో …

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగం

` చిక్కుకున్న 40మంది కార్మికులు.. ` వేగంగా సాగుతున్న సహాయక చర్యలు ఉత్తరకాశి(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం సాగుతున్నాయి. …

తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలి

` గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌`షిఫా వద్ద హృదయవిదారక పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆవేదన `  యుద్ధంపై ప్రపంచం ఇక మౌనంగా ఉండదని వ్యాఖ్య న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా …

అభివృద్ధి అంటే బెల్టు షాపులేనా..?

` యువతకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా ` కాంగ్రెస్‌ తోనే యువతకు భరోసా ` రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి ` అప్పుడే సంక్షేమానికి పెద్దపీట ` బిఆర్‌ఎస్‌ …