ముఖ్యాంశాలు

ఇంకా తేలని శాఖల కూర్పు..

` ఢల్లీిలోనే మకాం వేసిన సీఎం రేవంత్‌ ` మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు ` మరికొందని శాఖల మార్పుపైనా చర్చ ` కేసీ వేణుగోపాల్‌, ఖర్గేలతో …

మోడీ సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

` కాంగ్రెస్‌ పెద్దల దిశానిర్దేశం ` కర్నాటక, తెలంగాణ ముఖ్య నేతలతో ఖర్గే, రాహుల్‌ భేటీ ` భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు ` కులగణన విషయంలోనూ …

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

` ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆగిన తుదిశ్వాస ` జూబ్లీహిల్స్‌ ప్రజల తలలో నాలుకగా ఉండేవారు: కిషన్‌రెడ్డి ` భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం …

ప్రభుత్వ సన్నబియ్యం ఇక బహిరంగ మార్కెట్‌లో

` తెలంగాణ బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ` పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు ` ధరపై అధికారుల కసరత్తు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ బ్రాండ్‌ పేరుతో సన్న వడ్లను ప్యాక్‌ చేయించి …

.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` …

మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి ఛాన్స్‌

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ.. ` నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన జి.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి ` రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ …

జైలర్‌ నాగరాజుపై దుష్ప్రచారం ఆపండి

స్వగ్రామంపై అభిమానం చూపడం నేరమా..? అహోరాత్రులు శ్రమించి ఉద్యోగం సాధించిన బడుగుజీవిపై అక్కసు విషపూరిత ఫ్యాక్టరీని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? పెద్దధన్వాడ ఘటనను ప్రేరేపించారనే నెపంతో …

పర్యావరణాన్ని పరిరక్షించాలి

` కాలుష్య నియంత్రణకు కట్టుబడండి ` ప్లాస్టిక్‌ ఉపయోగం తగ్గించండి ` సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి …

ప్రజాగ్రహంలో ఘటనలో జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసు

పెద్దధన్వాడ ఘటనా స్థలిలో లేకపోయినా అక్కసుతో యాజమాన్యం ఫిర్యాదు ఖండిరచిన జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి): పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి …

విజయోత్సవంలో విషాదం

` ఆర్‌సిబి విజయోత్సవ సభలో అపశృతి ` చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ` ఘటనలో 11 మంది మృతి….50మందికి గాయాలు ` భారీగా తరలివచ్చిన అభిమానులతో …