Main

హిల్లరీ క్లింటన్‌ ముందంజ

– ఎగ్జిట్‌పోల్‌ సర్వే న్యూయార్క్‌,ఏప్రిల్‌ 10(జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. డెమొక్రాటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ …

జేడీయూ అధ్యక్షుడిగా నితీష్‌

పాట్నా,ఏప్రిల్‌ 10(జనంసాక్షి):బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో నితీష్‌ ని ఎన్నుకున్నారు. వరుసగా మూడుసార్లు …

హైదరాబాద్‌లో 120 అడుగుల అంబేెడ్కర్‌ విగ్రహం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించనుంది. తెలంగాణలో అంబేద్కర్‌ జయం తోత్సవాల నిర్వహణపై …

అంబేడ్కర్‌కు అరుదైన గౌరవం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో వేడుకలు నిర్వహించనున్నారు. …

కేజ్రీవాల్‌పై బూటు విసిరిన ఆగంతకుడు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌పై మరోసారి దాడి జరిగింది. శనివారం విూడియా సమావేశం లో కేజ్రీవాల్‌ సరి-బేసి ట్రాఫిక్‌ నిబంధనల గురించి మాట్లా …

మోదీ హుందాగా మాట్లాడు!

కోల్‌కటా,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజార్చే విధంగా మోదీ …

అధికారంలోకి వస్తే మద్య నిషేధం

జయలలిత చెన్నై,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా మద్యంపై నిషేధం విధిస్తామని తమి ళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. 20 16 …

రాజ్‌భనవ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):శ్రీదుర్ముఖి నామ సంవత్సరం శుక్రవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం రాజభవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ …

ఈ నెలఖరుకు భగీరథ ఫలాలు

– మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు నళ్లా నీళ్లు – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):తెలంగాణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ఫలాలు ఏప్రిల్‌ మాసాంతానికి …

మమత పరివర్తన చెందలేదు

– బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ కోల్‌కతా,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించిన ఎన్నికల …