జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాలు అందోళన కోనసాగిస్తున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం మద్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ తిరిగి …

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ: లోకసభ సమావేశాల రెండో రోజు కూడా విపక్షాలు ఎఫ్‌డీఐలపై ఆందోళన కొనసాగించాయి. సమావేశాలు ప్రారంభించారు.అయితే విపక్ష సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. సభ్యులు …

పార్లమెంట్‌ ఎదుట టీడీపీ ధర్నా

ఢిల్లీ: రిటైల్‌ రంగంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ఒకటో నంబర్‌ గేటు వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో నీలం తుపానును జాతీయ …

పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన

న్యూఢిల్లీ: చిల్లవర్తకంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఆందోళనకు దిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో నేతలు మన్మోహన్‌ సర్కార్‌కు …

మొదటి వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారత్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. గంభీర్‌ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. మొదటి ఓవర్‌ రెండో …

మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు కాల్పులు ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు దుండగుడు ఆ ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 15 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లకు లాభంతో కొనసాగుతోంది.

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

ముంబయి : భారత్‌ -ఇంగ్లంగ్‌ మధ్య ముంబయిలో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఇందులో టాస్‌ గెలిచిన టీం ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు

ముంబయి: ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు నేడు ముంబయిలో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ విజయంతో జోరు మీదున్న టీమ్‌ ఇండియా  మరో ఘన  విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్‌ను …

57 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌మార్కెట్‌ గురువారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 56.96 పాయింట్ల లాభంతో 18517.34 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.95 పాయింట్ల ఆధిక్యంతో 5627.75 వద్ద స్థిరపడ్డాయి.ఐటీసీ, …