మొదటి వికెట్ కోల్పోయిన భారత్
ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. గంభీర్ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. మొదటి ఓవర్ రెండో బంతికి అండర్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.