57 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
ముంబయి: భారతీయస్టాక్‌మార్కెట్ గురువారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 56.96 పాయింట్ల లాభంతో 18517.34 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 12.95 పాయింట్ల ఆధిక్యంతో 5627.75 వద్ద స్థిరపడ్డాయి.ఐటీసీ, ఇన్ఫోసిన్, ఎల్ అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు చెందిన షేర్లు లాభాల బాటలో పయనించాయి.