వార్తలు

గోడకూలీ ఇంటర్‌ విద్యార్థి మృతి

విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్‌ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్‌ చదువుతున్న శేఖర్‌ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ:ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణి గ్యాంగ్‌టిక్‌ పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి.వీటి కారణంగా రాగల 24 గంటలో …

తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: పాతబస్తీ తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ధర్మాన కమిటీ నేడు మరోమారు భేటీ

హైదరాబాద్‌:ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినకాంగ్రెస్‌ కమిటీ ఆదివారం మరోమారు సమావేశం కానుంది.మంత్రి రఘవీరారెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ …

చీదరించుకున్న దాదా ప్రణబ్‌

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగించికుని బయలుదేరి వెళ్లినాక ఎయిర్‌ఫోర్ట్‌ దగ్గర మంత్రి దానం నాగేందర్‌ పార్టీ కండువా వేసి శాలువ …

యూరో తుది పోరు నేడే

కీప్‌:యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ 2012 తుది ఘటానికి చేరుకుంది.తుది పొరు ఆదివారమే.ఓవైపు టోర్ని ఆరంభం నుంచి తిరుగులేని విజయాలతో ఫరల్‌కు దూసుకొచ్చిన స్పెయిన్‌ మరోవైపు ఆరంభంలో తడబడి ఆపై …

సీనియర్‌ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: రైతుల సమస్యల పరిష్కారంపై పార్టీ సోమవారం  తలపెట్టిన ధర్నాపై తెదేపా అదినేత చంద్రబాబునాయుడు సీనియర్‌ నేతలతో చర్చించారు. అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో చంద్రబాబు ఈ …

జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు సి.ఎం. ఆదేశం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి. ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్లినాక అగ్ని ప్రమాదం …

ఫ్యామిలీ క్లబ్‌ పై పోలీసుల దాడి

హైదరాబాద్‌:అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్న ఓ ఫ్యామిలీ క్లబ్‌ పై పోలీసులు శనివారం అర్థరాత్రి దాడి చేశారు.35 మంది మందు బాబులను అరెస్టు చేశారు.బోయిన్‌పల్లిలోని ఏడు …

అదుపులోకి వచ్చిన మంటలు

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా …