వార్తలు

ఏసీబీ ఎదుట హాజరైన మహబూబాద్‌ ఎమ్మెల్యే

వరంగల్‌:  మద్యం సిండికేట్‌ వ్యవహారంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్‌ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ …

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ:  ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్ర అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో …

నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్‌ …

నిందితుల విచారణకు ఈడీకి అనుమతి

హైదరాబాద్‌: ఎమ్మార్‌, ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితుల విచారణకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.నిందితులను 15 రోసుల్లోగా విచారించాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఓఎంసీ …

గిలానీపై అనర్హత వేటు వేసిన పాక్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి యూసఫ్‌ రజా గిలానీపై ఆదేశ అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటువేసింది. ఈకేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు …

మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

ఉమేశ్‌కుమార్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐసీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

రూ. 2 కోట్లకు పెంచేందుకు సీఎం అంగీకారం

హైదరాబాద్‌: రూ. కోటిగా ఉన్న పాత్రికేయ మూలనిధిని రూ. 2 కోట్లకు  పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  అంగీకరించారు. ఈరోజు ఆయన సమాచార పౌరసంబంధాల శాఖపై సమీక్ష జరిపారు. …

ప్రణబ్‌కు ఓటు వేయ్యాద్దు

అన్ని ఓయులో టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌ : తెలంగాణ టీ- కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ ఓమూ విద్యార్థులు మరోసారి నిప్పులు చెరిగారు. ఈ రోజు ఉస్మానియా …

24 గంటల్లో నమోదైనవర్షపాతం

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలుగా పలు చోట్ల వర్సాలు కురుస్తూనే ఉన్నాయి.వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షాపాతాన్ని …