రేపు ఓపెన్ పది,ఇంటర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్:ఓపెన్ స్కూల్ సొసైటి ఇటీవల నిర్వహించింన పది,ఇంటర్ పరీక్ష ఫలితాలను జూలై1న విడుదల కానున్నాయి.ఈ ఫలితాలను ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రాథవిక విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ విడుదల చేయనున్నారు.
-->