వార్తలు

”జయశంకర్‌ సారుకు జోహార్‌”

తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు ప్రో.జయశంకర్‌ సారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. తెలంగాణ కావాలని మా తెలంగాణ బిడ్డలు బాగుపడాలని వలసవాద పెత్తనపు చెరసాలనుండి …

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550గా ఉంది, 22 కారెట్ల …

మోపిదేవి,నిమ్మగడ్డల రిమాండ్‌ పోడిగింపు

హైదారాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిమ్మగడ్డ ప్రసాద్‌ బ్రహ్మానందరెడ్డి ల రిమాండ్‌ ను న్యాయస్థానం పోడిగించింది.వీరి రిమాండ్‌ ను …

ప్రైవేటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ తప్పనిసరి: శైలజనాధ్‌

అనంతపురం: పాఠశాల బస్సులన్నింటికీ ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ తప్పనిసరని మంత్రి శైలజానాధ్‌ ప్రకటించారు. పాఠశాల బస్సులు నిలిపివేస్తామన్న యాజమాన్యాల చర్యలు సరికావాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా …

రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మాకు బీజేపీ మద్దతు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మకు మద్దతు ఇస్తున్నట్లు ఈ రోజు సమావేశ అనంతరం బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మస్వరాజ్‌ తెలిపారు. ఎన్డీయేలో రాష్ట్రపతి అభ్యర్థి అభ్యర్థిపై ఏకభిప్రాయం …

భాను, కృష్ణలపై మరో కేసు

హైదరాబాద్‌:  సూరి హత్య కేసులో నిందితుడు భాను, దంతులూరి కృష్ణలపై సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా తలకొండపల్లిలో ప్రవాసభారతీయురాలు సునీతకు ఉన్న …

నార్కో పరిక్షలపై విచారణ వాయిద

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించడంపై విచారణను వచ్చే నెల 4వ తేదికి కోర్టు వాయిద వేసింది.

ఇంటర్‌ సప్లిమెంటరి ప్రథమసంవత్సర పరిక్ష ఫలితాలు విడుదల

>· హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరిక్ష ఫలితాలను ఇంటర్‌ బోర్డ్‌ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేసింది. ఉత్తీర్ణత శాతం 8.14

62 ప్రైవేటు బస్సులు స్వాధీనం

75 కేసులు నమోదు హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల బస్సులపై రవాణాశాఖ తనిఖీలు నాలుగోరోజూ కొనసాగుతున్నాయి. రహదారులపై తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ అదికారులు …

హైదరాబాద్‌ చేరుకున్న సీబీఐ

హైదరాబాద్‌:  సీబీఐ అదనపు డైరెక్టర్‌ గుప్తా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. జగన్‌ అక్రమాస్తులు, ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు, ఎమ్మార్‌ అక్రమాల కేసుల పురోగతిని …