వార్తలు
నేడు టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు.
సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్ అధికారులు
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.
చైనాలోని జిన్ జియాంగ్‌లో భుకంపం
చైనా: చైనాలోని జాన్ జియాంగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత 6.3గా నమోదయింది. ప్రభూత్వం సహాయక చర్యలు చేయాడానికి అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- Janam Sakshi
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- రష్యా తీరంలో భారీ భూకంపం
- మరిన్ని వార్తలు