పాత బస్తీలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు
హైదరాబాద్: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీ: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లోక్‌సత్త పార్టీతో కలసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు ఉదయం మీడియాకు తెలిపారు.