వార్తలు

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌ నల్గొండ,నవంబర్‌30 (జనంసాక్షి): …

యశస్విని ఇంటివద్ద పోలీసులు మొహరింపు

మహబూబాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి):  పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. యశస్విని రెడ్డి అత్త, ఎన్నారై రaాన్సీరెడ్డి స్థానికేతరురాలని, బయటకు రావొద్దని …

చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌

మందకొడిగా సాగిన ఓటింగ్‌ గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్‌ ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్న వికాస్‌ రాజు …

కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు సమస్యను సజావుగా పరిష్కరిస్తామని హావిూ కొడంగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్‌ కొడంగల్‌,నవంబర్‌30 (జనంసాక్షి) : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు …

చింతమడకలో ఓటేసిన కెసిఆర్‌ దంపతులు

ఓటుహక్కు వినియోగించుకున్న కెసిఆర్‌ బలగం హైదరాబాద్‌లో ఓటేసిన కెటిఆర్‌, కవిత సిద్దిపేటలో ఓటు వినియోగించుకున్న హరీష్‌ రావు కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు వికాస్‌ రాజ్‌ ఆదేశం …

ఖాలీద్ భాయ్ అక్రమ నిర్బంధం.. ఉల్టా కేసు

కరీంనగర్ : తనపై దాడి చేశారని హోటల్ మానేరు అధినేత అబూబకర్ ఖాలీద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రోద్బలంతో ఖాళీద్ …

ముస్లిం నేత ఖలీద్ పై బీఆర్ఎస్ నాయకుల దాడి

కరీంనగర్ : ముస్లిం జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రముఖ కరీంనగర్ భూస్వామి ముస్లిం స్వచ్ఛంద సంఘాల ప్రతినిధి కరీంనగర్ ముస్లిం సమాజానికి ఆత్మీయుడైనటువంటి ఎలాంటి మచ్చలేని మనిషి …

ఓటు హక్కును వినియోగించుకున్న చిట్టెం రామోహన్ రెడ్డి దంపతులు

మఖ్తల్ నవంబర్ 30 (జనంసాక్షి)  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా మక్తల్ పట్టణంలోని CPS స్కూల్ 164 పోలింగ్ సెంటర్ నందు బి.ఆర్.ఎస్ అభ్యర్థి, …

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదు..

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫోన్లు డిపాజిట్‌ చేసేందుకు వెసులుబాటు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అనుమతి …

వేచి ఓటు హక్కును వినియోగించుకున్నకలెక్టర్ కె. శశాంక.

హంగులు ఆర్భాటాలు లేకుండా లైన్లో అరగంటకుపైగా వేచి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ప్రథమ పౌరుడు మహాబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక.