వీడీయొస్

ప్రపంచ రికార్డు @ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 1) రాత్రి  8 …

అచింత షూలి బంగారు పతకం సొంతం

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్‌ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 …

రెండు వికెట్లు తీసి విండీస్‌కు భారీ జ‌ల‌క్

వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడ‌వ వ‌న్డేలో స్పీడ్ బౌల‌ర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. విండీస్ బ్యాట‌ర్ల‌ను వెంట వెంట‌నే ఔట్ చేశాడు. రెండ‌వ ఓవ‌ర్‌లో కైల్ మేయ‌ర్స్‌, షామ‌ర్ …

వానలను, ప్రమాదాలను లెక్కపెట్ట కుండా.. వాగులు వంకలు దాటుతూ,వరద బాధితులకు భరోసానిచ్చేందుకు సాగుతున్న, సీఎం కేసిఆర్ పర్యటన

భద్రాచలం లో పునరావాస కేంద్రం లో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం కేసిఆర్

ఆధిపత్యం చాటుకున్న జుకోవిచ్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి నేడు ఫైనల్‌లో తలపడనున్న స్టార్‌ లండన్‌,జూలై9 ( జనంసాక్షి):   మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, డిఫెండిరగ్‌ చాంపియన్‌ …

ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు

గాలె,జూలై9 ( జనంసాక్షి):  స్టీవ్‌ స్మిత్‌ (109 బ్యాటింగ్‌), లబుషేన్‌ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్‌ …

జాతీయ క్రీడలకు ముహూర్తం ఖరారు

సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 10 వరకు నిర్వహణ గుజరాత్‌ వేదికగా జరిపేందుకు నిర్ణయం న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి):  దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల …

ఫామ్‌లో లేని కోహ్లీని కొనసాగించడం తగదు

మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఘాటు వ్యాఖ్య న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి): ఫామ్‌లో ఉన్న వాళ్లను పక్కన పెట్టి, ఫామ్‌లో లేని వాళ్లను జట్టులో కొనసాగించడం తగదని …

36th National Games: ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?

దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది …